Wednesday, January 8, 2025

నేటితో ముగియనున్న టీఎస్ ఈసెట్ దరఖాస్తు ప్రక్రియ, మే 1 నుంచి హాల్ టికెట్లు-hyderabad ts ecet 2024 application closes in april hall tickets from may 1st important dates ,తెలంగాణ న్యూస్

తెలంగాణ స్టేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్(TS LAWCET 2024), తెలంగాణ స్టేట్ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్(TS PGLCET 2024) కోసం దరఖాస్తు కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://lawcet.tsche.ac.in/# ను సందర్శించండి. 2024-2025 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) TS LAWCET/ TS PGLCET-2024 ను నిర్వహిస్తోంది. అభ్యర్థులు 3 సంవత్సరాల లా కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. జనరల్ అభ్యర్థులు 45%, ఓబీసీ 42% , ఎస్సీ,ఎస్టీలు 40% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణులవ్వాలి. 5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బి కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు… జనరల్ 45%, OBC 42%, ఎస్సీ, ఎస్టీ 40% శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించాలి. లా కోర్సుల్లో ప్రవేశాలకు వయోపరిమితి లేదు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana