Tuesday, January 7, 2025

The Raja Saab Song: రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది! హింట్ ఇచ్చిన డైరెక్టర్ మారుతీ

జోరుగా షూటింగ్

ది రాజాసాబ్ మూవీని కామెడీ హారర్ థ్రిల్లర్‌గా మారుతీ తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ మూవీలో వీఎఫ్‍ఎక్స్ కూడా భారీగా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీలో ప్రభాస్‍కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిధి కుమార్, జుషు సెంగుప్త, యోగిబాబు, వరలక్ష్మి శరత్‍కుమార్, బ్రహ్మానందం కీలకపాత్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana