“కంపెనీ.. మరో దశ వృద్ధికి రెడీ అవుతోంది. ఖర్చులు తగ్గించుకునేందుకు, ప్రొడక్టివిటీని పెంచేందుకు.. అన్ని అంశాలను పరిగణించడం చాలా ముఖ్యం. ఇందులో భాగంగా.. సంస్థను రివ్యూ చేసి.. చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాము. ప్రపంచవ్యాప్తంగా టెస్లా ఉద్యోగుల్లో 10శాతం మందిని తొలగిస్తున్నాము. ఉద్యోగుల తొలగింపునకు మించి నేను ద్వేషించే విషయం మరొకటి ఉండదు. కానీ తప్పడం లేదు,” అని ఉద్యోగులకు రాసిన ఈ-మెయిల్స్‌లో ఎలాన్ మస్క్ చెప్పినట్టు నివేదికలు సూచిస్తున్నాయి.