Thursday, January 16, 2025

Satyam Rajesh Tenant: బలగం, కాంతార లాంటి సినిమా టెనెంట్ – స‌త్యం రాజేష్‌

టెనెంట్’.. బలగం, కాంతార లాంటి సహజత్వంతో కూడుకున్న సినిమా అని నిర్మాత చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి అన్నాడు. సత్యం రాజేష్ , మేఘా చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ , తేజ్ దిలీప్, ఆడుకలం నరేన్, ఎస్తెర్ నొరోన్హ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ మూవీకి సాహిత్య సాగ‌ర్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana