Family Star 6 Days Box Office: రౌడీ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తుంది. ఏప్రిల్ 5న రిలీజైన ఈ సినిమాకు వసూళ్లు కూడా హెచ్చుతగ్గులతో వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్ 6 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ చూస్తే..