Monday, October 28, 2024

Directors Day 2024: బేబీ నిర్మాత 10 లక్షల విరాళం.. డైరెక్టర్స్ డే వేడుకలు.. స్టార్ హీరోలు, డైరెక్టర్స్ హాజరు!

“ప్రోగ్రామ్ నిర్వహణకు ఈసారి కల్చరర్ కమిటీ ఏర్పాటు చేశాం. ఆ కమిటీలో అనిల్ రావిపూడి, శివ నిర్వాణ, నందిని రెడ్డి, అనుదీప్ కేవీ, విజయ్ కనకమేడల వంటి డైరెక్టర్స్ ఉంటారు. 15 వేల మంది ప్రజల దాకా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నాం. డైరెక్టర్స్ అసోసియేషన్ కోసం బేబీ సినిమా ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ 10 లక్షల రూపాయలు ఇవ్వడం సంతోషకరం. సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాం” అని వీర శంకర్ చెప్పారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana