Sunday, October 27, 2024

Premalu OTT Streaming: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వస్తున్న మలయాళ బ్లాక్‌బస్టర్.. తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ టైమ్ ఇదే

మూవీలో హీరో.. హీరోయిన్ కు ఫోన్ చేసి నీకు లూజ్ మోషన్స్ నీళ్లలాగా వస్తున్నాయా అని అడగడం, దానికి ఆమె వచ్చి చూడు.. ఏదో ఒకటి తీసుకురా అనే సీన్ ను ఆహా ఓటీటీ షేర్ చేసింది. “మరీ ఇలా డైరెక్ట్ గా అడిగితే ఏం చెప్తాం. ప్రేమలు ఏప్రిల్ 12 ఉదయం 6 గంటల నుంచి” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ఈ వీడియోను పోస్ట్ చేసింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana