చికాకు కలిగించే వ్యక్తులు
కొంతమంది ఎప్పుడూ అభద్రతా భావంతో ఉంటారు. ఇది వారికి మీపై కోపం తెప్పించవచ్చు. కొన్నిసార్లు అసూయ కూడా కలిగిస్తుంది. ఇది వారు మీకు చెడు చేసేలా కూడా చేయవచ్చు. మీరు అలాంటి వారికి మీ బాధలు చెబితే చెబితే వారు మీ విచారంలోనూ వారి ఆనందాన్ని కనుగొనడం ప్రారంభిస్తారు. మీ విచారాన్ని ప్రతికూల మార్గంలో ప్రచారం చేయడానికి వెనుకాడరు.