అలాగే అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వస్తోన్న పుష్ప 2లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌తో రష్మిక మందన్న బిజీగా ఉంది. ఈ ఏడాది ఆగస్ట్ 15న పుష్ప 2 రిలీజ్ కాబోతోంది. 2024లో పుష్ప 2తో పాటు రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ది గర్ల్‌ఫ్రెండ్, ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాలు రిలీజ్ కానున్నాయి.