Monday, January 20, 2025

మండే ఎండల్లో రోజూ మద్యం సేవించడం వల్ల జరిగే ప్రమాదాలు ఇవే, జాగ్రత్త-these are the dangers of drinking alcohol daily in the scorching sun beware ,లైఫ్‌స్టైల్ న్యూస్

వడదెబ్బ

హీట్ స్ట్రోక్ తగిలే అవకాశం ఎక్కువగా మద్యపానం చేసే వారికే ఉంది. ఎక్కువసేపు బయట ఉండడం, బయట తాగడం వేడికి గురయ్యేలా చేస్తాయి. శరీరం నియంత్రించలేనంతగా ఉష్ణోగ్రత పెరుగుతుంది. మన శరీరం పెద్ద మొత్తంలో వేడిని ఉత్పత్తి చేసినప్పుడు… ఆ వేడిని చెమట ద్వారా బయటికి పంపి చల్లబడేలా చేస్తుంది. ఎప్పుడైతే శరీరానికి తగినంత ద్రవాలు లేనట్లయితే శరీరానికి చెమట పట్టదు. దీనివల్ల శరీరంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. కానీ ఆ ఉష్ణోగ్రత బయటికి పంపే దారి ఉండదు. దీనివల్ల దీనివల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. వడదెబ్బ వల్ల తలనొప్పి, మైకం, గందరగోళం, వాంతులు, మూర్చలు వంటి సమస్యలు రావచ్చు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana