Thursday, October 24, 2024

Brahmamudi April 3rd Episode: కావ్య ప‌ద‌వి త్యాగం – త‌న బిడ్డ త‌ల్లి పేరు చెప్పిన రాజ్ – రుద్రాణి ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాప్‌

చేత‌కానివాడిలా ఉండొద్దు…

మిమ్మ‌ల్ని డ‌బ్బు సంపాదించ‌డం రాని చేత‌కానివాడిగా అంద‌రూ జ‌మ‌క‌డుతున్నార‌ని, వారికి మీరంటే ఏమిటో ప్రూవ్ చేసుకోవాల‌ని క‌ళ్యాణ్‌కు చెబుతుంది కావ్య‌. మీ బిజినెస్ టాలెంట్‌ను నిరూపించుకున్న త‌ర్వాతే మీ ఇష్టాల‌ను అంద‌రూ గౌర‌విస్తార‌ని క‌ళ్యాణ్‌తో అంటుంది కావ్య‌. కొన్ని బంధాల కోసం క‌ష్ట‌ప‌డ‌క త‌ప్పుదు. కుటుంబ‌స‌భ్యులు మీపై పెట్టుకున్న న‌మ్మ‌కానికి, ప్రేమ‌కు స‌మాధానం చెప్పి తీరాల‌ని అంటుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana