RCB vs LSG Toss – IPL 2024: ఐపీఎల్ 2024లో బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. ఒక మ్యాచ్ గ్యాప్ తర్వాత మళ్లీ లక్నో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు కేఎల్ రాహుల్. ఈ మ్యాచ్‍లో బెంగళూరు టాస్ గెలిచింది.