Pest control: ప్రతి ఇంట్లో ఒకేసారి పప్పులు, బియ్యాలు కొని పెట్టుకుంటారు. ఒకేసారి ఎక్కువగా కొంటే పురుగు పట్టేసే అవకాశం ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇంగువను ఉపయోగించండి.