Mission Chapter 1 Review: అరుణ్ విజయ్, అమీజాక్సన్ హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ మూవీ మిషన్ ఛాప్టర్ వన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ కోలీవుడ్ మూవీకి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించాడు.