Sunday, January 12, 2025

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం-త్వరలో మాజీ మంత్రులకు నోటీసులు, తెరపైకి మరో సీనియర్ అధికారి పేరు!

Phone Tapping Case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో మరో సీనియర్ అధికారి పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఏ1 ఉన్న ప్రభాకర్ రావు లొంగిపోతారనే వార్తలు వస్తున్నాయి. దీంతో మాజీ మంత్రులు నోటీసులు ఇచ్చే ఆలోచనలో పోలీసులు ఉన్నారని సమాచారం.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana