పోడు భూములకు సంబంధించి రెండు ఊర్ల మధ్య వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. గిరిజనులు పోలీసులపైనే దాడి చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.