Girl dies after eating cake : సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ప్రకారం.. అమ్మాయి తన కుటుంబ సభ్యులతో కలిసి కేక్‌తో కూర్చొని ఉంది. ఆమె కేక్ కట్ చేయడం, కుటుంబ సభ్యులు ఆమెకు తినిపించడం, సెలబ్రేషన్స్‌తో ఎంతో సంతోషంగా ఉండటం మనం వీడియోలో చూడవచ్చు.