ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ముందస్తు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఢిల్లీ కోర్టులో పెట్టుకున్న పిటిషన్ కొట్టివేయటంతో వెంటనే ఈడీ రంగంలోకి దిగింది. గురువారం రాత్రి భారీ భద్రత మధ్య కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో కేజ్రీవాల్ ఏ విధంగా కుట్రదారు అవుతారు, ఇప్పటికే ఈ అరెస్టైన వారికి సంబంధం ఏంటో చూద్దాం..