Saturday, October 26, 2024

Bobby Simha: ఒక్క ఏడాదిలో 24 సినిమాలు చేసిన తమిళ హీరో.. తెలుగులో పుట్టి తమిళ ఇండస్ట్రీని ఏళుతూ!

4 రోజులకే ఆపేశాను

అనంతరం నాలుగు రోజులు షూటింగ్ చేసిన ఆపిన సినిమాలు కూడా ఉన్నాయని బాబీ సింహా తెలిపాడు. “ఇచ్చిన బాండెడ్ స్క్రిప్ట్‌లకు ఫైనల్ గ్రాఫ్ట్ ఇచ్చి.. ఇది రేపు షూటింగ్‌కు వెళ్తున్నాం అని అనుకుంటాం. కానీ, ఆ తర్వాత ఏదైనా ఇంప్రూవ్‌మెంట్ జరుగుతాయి కదా. కానీ, సీన్స్ మార్చి ఏదైనా చేస్తే.. నేను చేయను. అలా నేను నాలుగు రోజులు షూటింగ్ చేసి ఆపేసిన సినిమాలు కూడా ఉన్నాయి. కోర్టులో కేస్ కూడా నడుస్తున్నాయి. సో చాలా ఉన్నాయి అలాంటి సినిమాలు” అని బాబీ సింహా పెర్కొన్నాడు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana