Thursday, January 16, 2025

ఈ టీ పొడి కొనాలంటే మీరు ఆస్తులు అమ్ముకోవాల్సిందే, కేవలం బిలియనీర్లు మాత్రమే ఈ టీని రుచి చూడగలరు-the most expensive tea powder in the world is da hong pao why is this tea expensive ,లైఫ్‌స్టైల్ న్యూస్

ఎందుకంత ఖరీదు?

చైనాలో ప్రసిద్ధమైన తేయాకు రకం ఇది. ఎక్కడపడితే అక్కడ ఈ తేయాకు మొక్కలు పెరగవు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. అవి కూడా చాలా తక్కువగా పెరుగుతాయి కాబట్టి ఈ తేయాకు ఖరీదైనదిగా మారింది. అలాగే ఇవి పెరగడానికి ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు, పద్ధతులు అవసరం. ఈ తేయాకులో ఎన్నో మెడిసినల్ లక్షణాలు ఉన్నాయి. వాటి వల్లే ఈ టీ పొడికి అంత డిమాండ్ వచ్చింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana