తమ ఇంటిపై ఆడుకుంటుండగా ఓ వ్యక్తి లోనికి ప్రవేశించి వారిని గొంతులు కోసి దారుణంగా చంపేశాడు. దారుణమైన ఈ ఘటన యూపీలోని బదౌన్ లో సంచలనం రేపింది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలించగా వారిపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడిని ఎన్‌కౌంటర్ చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులు బలగాలను ఏర్పాటు చేశారు.