Monday, January 20, 2025

Motorola Edge 50 : మోటోరోలా ఎడ్జ్​ 50 సిరీస్​.. లాంచ్​కు రెడీ! ఫీచర్స్​ ఇవే..

మోటోరోలా కొత్త ఫోన్లు..

Motorola Edge 50 pro price in India : ఇప్పటివరకు ప్రో వెర్షన్ గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది. ఎడ్జ్ 50 ఫ్యూజన్.. మూడు కలర్ ఆప్షన్లలో లాంచ్ అవుతుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. బల్లాడ్ బ్లూ, పీకాక్ పింక్, టైడల్ టీల్. ఓ టిప్ స్టర్ ప్రకారం.. ఈ స్మార్ట్​ఫోన్ క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 6 జెన్ 1 ఎస్​ఓసీతో పనిచేస్తుంది. ఎడ్జ్ 50 ఫ్యూజన్ 6.7 ఇంచ్​ పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్​ హెచ్​డీ+ రిజొల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్​తో రానుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలను ఇందులో ఉండే అవకాశం ఉంది. 68వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉండనుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana