Vishal Rathnam Devi Sri Prasad: తమిళ హీరో విశాల్ తాజాగా నటిస్తున్న సినిమా రత్నం. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రత్నం సినిమా నుంచి డోంట్ వర్రీ రా చిచ్చా అనే మాస్ బీట్ సాంగ్‌ను విడుదల చేశారు.