Monday, January 13, 2025

Samsung Galaxy A55 : సామ్​సంగ్​ గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 ధరల వివరాలు..

సామ్​సంగ్​ కొత్త స్మార్ట్​ఫోన్స్​- ధరలు..

సామ్​సంగ్ గెలాక్సీ ఏ55.. మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి.. ఆసమ్​ ఐస్ బ్లూ, ఆసమ్​ లీలాక్, ఆసమ్​ నేవీ. ఇక ఈ సామ్​సంగ్ గెలాక్సీ ఏ55లో మూడు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లు ఉంటాయి. 8 జీబీ + 128 జీబీ ధర రూ.36999, 8 జీబీ + 256 జీబీ ధర రూ.39999, 12 జీబీ + 256 జీబీ ధర వరుసగా రూ.42,999గా ఉన్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana