Saturday, January 18, 2025

AP Govt Employees DA : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ – డీఏల విడుదలకు ఆమోదం

కేసుల ఉపసంహరణ….

మరోవైపు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మె సమయంలో మున్సిపల్ కార్మికుల పై నమోదైన పోలీసు కేసులను ఉపసంహరిస్తూ హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. 2023 డిసెంబరు 26 నుంచి 2024 జనవరి 11 తేదీ వరకూ నిర్వహించిన సమ్మె కాలంలో మున్సిపల్ అధికారుల ఫిర్యాదుల్ని వెనక్కు తీసుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి… డీజీపీకి లేఖ రాశారు. ఏలూరు, విశాఖ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, కడపలలో నమోదైన కేసులను ఉపసంహరిస్తున్నట్టు హోంశాఖ కూడా ప్రకటన విడుదల చేసింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana