Monday, October 28, 2024

Tata Punch facelift : టెస్ట్​ రన్​ దశలో టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​.. లాంచ్​ ఎప్పుడు?

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​- లాంచ్​ ఎప్పుడు?

Tata Punch facelift 2024 price : ప్రస్తుతం ఉన్న టాటా పంచ్​కి, టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​కి మధ్య ఇంజిన్​ విషయంలో మార్పు కనిపించకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఎస్​యూవీలో.. 1.2 లీటర్​, 3 సిలిండర్​, నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 86 బీహెచ్​పీ పవర్​ని, 113 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్​ మేన్యువల్​, 5 స్పీడ్​ ఏఎంటీ గేర్​బాక్స్​ ఉంటుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana