Saturday, January 18, 2025

Arjun Ambati: బిగ్ బాస్ అర్జున్ అంబటి హీరోగా మూవీ.. మర్డర్ మిస్టరీగా తెప్ప సముద్రం

Theppa Samudram Allari Naresh: శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బిగ్ బాస్ తెలుగు 7 ఫేమ్ అర్జున్ అంబటి, 30 వెడ్స్ 21 సిరీస్ నటుడు చైతన్య రావు హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ తెప్ప సముద్రం. ఈ సినిమాకు కొరమీను ఫేమ్ కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా చేసింది. అలాగే తెప్ప సముద్రం సినిమాలో రవి శంకర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీకి సతీష్ రాపోలు దర్శకత్వం, కథ, స్క్రీన్ ప్లే వహించారు. నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana