Wednesday, January 15, 2025

IND vs ENG 5th Test: 700 వికెట్ల క్ల‌బ్‌లో అండ‌ర్స‌న్‌ – మూడో బౌల‌ర్‌గా రికార్డ్ – టీమిండియాకు భారీ ఆధిక్యం

IND vs ENG 5th Test: ఐదో టెస్ట్ ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 477 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇంగ్లండ్‌పై 259 ప‌రుగుల ఆధిక్యాన్ని ద‌క్కించుకున్న‌ది. ఈ టెస్ట్‌లో ఇంగ్లండ్ పేస‌ర్ అండ‌ర్స‌న్ చ‌రిత్ర‌ను సృష్టించాడు. ఏడు వంద‌ల వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana