మెల్లకన్ను ఉంటే
ఈ డేటాలో వారికి 1,26,000 మందిలో 3,238 మంది చిన్నప్పుడు మెల్లకన్నుతో బాధపడినట్టు చెప్పారు. వారిలో 82 శాతం మంది పెద్దయ్యాక ఒక కంటి చూపును కోల్పోయినట్టు కూడా వివరించారు. చిన్నతనంలో ఎవరైతే ఆంబ్లియోపియా సమస్యతో బాధపడ్డారో… వారిలో 29 శాతం మదికి మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అలాగే హై బీపీ వచ్చే ప్రమాదం పాతిక శాతం ఎక్కువ అని, ఇక వారు ఊబకాయం బారిన పడే అవకాశం 16% ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు.