Thursday, January 16, 2025

LPG Gas: ప్రధాని నరేంద్ర మోదీ ఉమెన్స్ డే కానుక.. తగ్గిన వంటగ్యాస్ ధర

దేశవ్యాప్తంగా మహిళలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్పీజీ సిలిండర్ ధరను 100 రూపాయలు తగ్గించింది. దీని వల్ల కొన్ని కోట్ల మంది ప్రయోజనం పొందుతారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగిపోవటంతో సామాన్యుడిపై విపరీతమైన భారం పడుతోంది. అటు నిత్యవసర సరకుల ధర కూడా పెరగటం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలో వంట గ్యాస్ ధర తగ్గటం కొంత ఉపశమనంటున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana