Saturday, January 11, 2025

శివరాత్రి జాగారంలో ఈ శక్తివంతమైన శివ మంత్రాలను జపించండి, అంతా మంచే జరుగుతుంది-mahashivratri 2024 chant these powerful shiva mantras on shivaratri jagaram ,లైఫ్‌స్టైల్ న్యూస్

Mahashivratri 2024: మహాశివరాత్రి హిందువులకు ప్రధానమైన పండగలలో ఒకటి. ప్రపంచంలో ఈ మహాశివరాత్రి కోసం ఎంతగానో ఎదురుచూసే భక్తులు ఎంతోమంది. శివాలయాలు మహాశివరాత్రి రోజు భక్తులతో నిండిపోతాయి. ఈ రోజున ఉపవాసం చేయడంతో పాటు ఎంతోమంది భక్తులు జాగారం చేస్తారు. జాగారం చేస్తూ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడడం కాదు, నిత్యం శివ పారాయణం చేయాలి. శివుడు శక్తివంతమైన మంత్రాలను జపించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఎంతో పుణ్యం దక్కుతుంది. శివుడి శక్తివంతమైన మంత్రాలను ఇక్కడ ఇచ్చాము. వీటిని జాగారం చేస్తున్న రాత్రి ఈ మంత్రాలను జపిస్తూ ఉండండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. శివుడి కృపా, కటాక్షం మీకు లభిస్తుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana