Monday, January 13, 2025

Maha shivaratri 2024: దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం.. శివపార్వతుల వివాహానికి ఎలా అడ్డంకిగా మారిందో తెలుసా?

దుర్వాస మహర్షి పుట్టుక

ఒకనాడు బ్రహ్మ, శివుడి మధ్య మాటల యుద్ధం మొదలైంది. వీరి మాటల యుద్ధం ఎన్నో ప్రళయాలకు దారితీసింది. పరమేశ్వరుడు ప్రళయ రుద్రుడుగా మారడంతో దేవతలు అందరూ భయపడిపోయారు. పార్వతీదేవి కూడా శివుని కోపాన్ని తట్టుకోలేక పోయింది. దీంతో పరమేశ్వరుడు తన కోపాన్ని విడిచిపెట్టి పార్వతీ దేవిని సంతోష పెట్టాలనుకున్నాడు. అదే సమయంలో అనసూయ దేవి త్రిమూర్తుల దివ్యాంశతో బిడ్డలు కలగాలని కోరుకుంది. అలా బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు. ఇక పరమేశ్వరుడు తన ఆగ్రహాన్ని అనసూయ దేవికి ఇవ్వడంతో దుర్వాసుడు జన్మించాడు. అలా శివుడి కోపం నుంచి పుట్టినవాడు దుర్వాస మహర్షి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana