Hot topics

Finance

Marketing

Politics

Strategy

Hot topics

Finance

Marketing

Politics

Strategy

Friday, January 24, 2025

Sadhguru’s Isha Yoga Centre | సద్గుగురు ఆధ్వర్యంలో మహా శివరాత్రి వేడుకలు

isha maha shivratri 2024: భారతీయ గురువు జగదీష్‘జగ్గీ’ సద్గుగురు ఆధ్వర్యంలో ప్రసిద్ది చిందిన ఈషా ఫౌండేషన్ లో మహా శివరాత్రి వేడుకలను ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈషా ఫౌండేషన్ లో జరిగే శివరాత్రి వేడుకలకు వివిధ దేశాల నుంచి శివ భక్తులు వచ్చారు. ఇక్కడి వచ్చే వారి కోసం ప్రత్యేక వంటకాలు కూడా తయారు చేస్తున్నారు. ఈషా ఫౌండేషన్ ప్రాంతం అంతా ‘హర హర మహాదేవ శంభోశంకర’ అంటూ శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana