Sunday, November 17, 2024

శివరాత్రి ఉపవాస సమయంలో తినదగిన ఆహారాలు ఇవే-maha shivaratri 2024 foods to eat while shiva ratri fasting heres list ,లైఫ్‌స్టైల్ న్యూస్

కఠిన ఉపవాసం పాటించలేని భక్తులు పండ్లు, పాలు, నీరు కలిపిన తీసుకోవచ్చు. సాధారణంగా మహా శివరాత్రితో సహా అన్ని పూజలు, ఉపవాసాలలో పండ్లకు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ఫ్రూట్ చాట్, ఫ్రూట్ సలాడ్స్, మిల్క్ ఫ్రూట్ షేక్స్ వంటివి శివరాతి ఉపవాసంలో తినవచ్చు. పండ్లతో పాటు రకరకాల డ్రైఫ్రూట్స్ కూడా తినవచ్చు. మీరు బాదం, వాల్‌నట్‌లు, ఖర్జూరం, పప్పులు, ఎండుద్రాక్ష తినవచ్చు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana