CM Jagan : సీఎం జగన్ వైఎస్ఆర్ కడప జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురంలో పలు ప్రభుత్వ కార్యాలయాలను సీఎం జగన్ ప్రారంభించారు.