Wednesday, October 30, 2024

ఈ మలయాళ మూవీ జోరు మామూలుగా లేదు.. బడ్జెట్ రూ.3 కోట్లు.. కలెక్షన్లు రూ.41 కోట్లు-premalu box office collections malayalam movie crossed 40 crores mark in just 10 days ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

ప్రేమలు ఓటీటీ రిలీజ్

ప్రేమలు మూవీ మార్చిలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం మూవీ థియేటర్లలో కేవలం మలయాళంలోనే నడుస్తున్నా.. మిగతా భాషల్లోనూ ఓటీటీలోకి వస్తుందా లేదా అన్నది చూడాలి. ప్రేమలు మూవీలో లీడ్ రోల్స్ తోపాటు సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిలా భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, అల్తాఫ్ సలీమ్, మాథ్యూ థామస్ లాంటి వాళ్లు నటించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana