మీ సింకులు, వంటగది ప్లాట్‌ఫామ్‌లు క్లీన్ చేయడానికి ఈ నిమ్మకాయ తొక్కలో ఉపయోగపడతాయి. కాస్త బేకింగ్ సోడా, ఉప్పు వేసి ఈ నిమ్మ తొక్కలతో ప్లాట్ ఫామ్ ను రుద్దితే శుభ్రపడతాయి. దుర్గంధం, బొద్దింకలు వంటివి అక్కడ చేరకుండా ఉంటాయి.