Tuesday, January 21, 2025

శ్రద్ధా దాస్-we almost died shraddha das shares horrible experience and rashmika mandanna also in that flight ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

Shraddha Das: ముంబై నుంచి హైదరాబాద్‍కు రావాల్సిన ఓ విమానంలో శనివారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో టేకాఫ్ అయిన 30 నిమిషాల్లోనే ఆ ఫ్లైట్ తిరిగి ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అయితే, ఆ సమయంలో ఆ విమానంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. కూర్చునేందుకు కూడా ప్రయాణికులకు ఇబ్బంది ఎదురైంది. ఆ విస్తారా విమానంలోనే టాలీవుడ్ హీరోయిన్లు రష్మిక మందన్నా, శ్రద్ధా దాస్ ప్రయాణించారు. తాము చావు నుంచి తప్పించుకున్నామని రష్మిక ఇప్పటికే ఇన్‍స్టాగ్రామ్ స్టోరీ పెట్టారు. కాగా, శ్రద్ధా దాస్ కూడా ఈ భయానక అనుభవం గురించి ట్వీట్ చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana