Yashasvi Jaiswal: భారత యంగ్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఇంగ్లండ్‍తో జరుగుతున్న టెస్టు సిరీస్‍లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‍ల్లో డబుల్ సెంచరీలు చేశాడు. రికార్డులు సృష్టించాడు. అయితే, ద్విశతకాలు చేసినా ఈ రెండు టెస్టుల్లో అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కలేదు.