Samsung Galaxy A34 5G: సామ్సంగ్ గెలాక్సీ ఏ 34 5 జీ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 3 వేల డిస్కౌంట్ తో పాటు, క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. నైటొగ్రఫీ, పటిష్టమైన IP67 రేటింగ్, గొరిల్లా గ్లాస్ 5 రక్షణ, మరెన్నో ఫ్లాగ్‌షిప్ ఫీచర్‌లు ఈ ఫోన్ లో ఉన్నాయి.