పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్, యానిమల్ ఫేమ్ సందీప్ వంగాలతో సినిమాలు చేయబోతున్నాడు. అట్లీ, మురుగదాస్‌లతో అల్లు అర్జున్ సినిమాలు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.