Sunday, October 27, 2024

హనుమంతుడిని స్త్రీగా పూజించే ఏకైక దేవాలయం ఇదే.. ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?-do you know this one and only temple lord hanuman worshipped as female where is this temple ,రాశి ఫలాలు న్యూస్

గిర్జాబంధ్ వెనుక ఉన్న పురాణ కథ

గిర్జాబంధ్ ఆలయంలో హనుమంతుడిని దేవతగా ప్రతిష్టించడం వెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం పృథ్వీ దేవ్జు రాజు ఉండేవాడు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డాడు. గొప్ప రుషులు, వైద్యులు, సాధువులు కూడా అతని రోగాన్ని నయం చేయలేకపోయారు. ఒకనాడు పృథ్వీ రాజు కలలో హనుమంతుడు కనిపించి తన పేరుని ధ్యానించి ఆలయం నిర్మించమని చెప్పాడట. రాజు తాను చేయగలిగినంతగా హనుమంతుడికి అత్యుత్తమ ఆలయాన్ని నిర్మించాడు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana