Mutton Keema Dum Curry: నాన్ వెజ్ ప్రియులకు కీమా కర్రీలు అంటే ఇష్టంగా ఉంటుంది. చికెన్ కీమా, మటన్ కీమా, ఎగ్ కీమా …. ఇవన్నీ వారు ఇష్టంగా తింటారు. ఇక్కడ మేము మటన్ కీమా ధమ్ కర్రీ ఎలా చేయాలో చెబుతున్నాం. దీని రెసిపీ చాలా సులువు. ఇది చేసుకుంటే అన్నంలోకి, చపాతీలోకి టేస్టీగా ఉంటుంది. ఈ మటన్ కీమా దమ్ కర్రీ రెసిపీ ఎలాగో ఒకసారి తెలుసుకోండి.