The Kerala Story OTT Streaming: బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన మూవీ ది కేరళ స్టోరీ. హార్ట్ ఎటాక్ బ్యూటి ఆదా శర్మ మెయిన్ లీడ్ రోల్ చేసిన ది కేరళ స్టోరీ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది.