Bank of Baroda Recruitment 2023 notification : దరఖాస్తు ఫీజు:- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు రూ.100. ఆన్ లైన్ పరీక్ష నిర్వహించినా, చేయకపోయినా, ఇంటర్వ్యూకు అభ్యర్థి షార్ట్ లిస్ట్ అయినా, కాకపోయినా అభ్యర్థి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు/ఇన్ఫర్మేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.