Opinion poll Lok Sabha elections 2024 : “2024 లోక్సభ ఎన్నికలకు ముందు నిర్వహించిన తొలి ఒపీనియన్ పోల్ ఇది. ఏబీపీ న్యూస్- సీఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం.. ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుంది. విపక్షాల సీట్లు పెరుగుతాయి. బిహార్, పంజాబ్, మహారాష్ట్రతో పాటు దక్షిణ రాష్ట్రాల్లో బీజేపీకి కాన్ని విపక్షా కూటమి కాస్త మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంది,” అని సర్వే పేర్కొంది. ఎన్డీఏ కూటమికి దక్షిణ భారతంలోనే అతిపెద్ద సవాలు ఎదురవుతుందని తాజా ఒపీనియన్ పోల్ పేర్కొంది.