Sunday, October 27, 2024

కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న మహేష్, రామ్ చరణ్ భార్యలు నమ్రత, ఉపాసన-upasana namrata christmas celebrations photos gone viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

Upasana Namrata Christmas Celebrations: ఈ ఏడాది క్రిస్మస్ పండగను టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా గ్రాండ్‌గానే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, అల్లు అర్జున్ కుటుంబాలు కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలు బయటకు రాగా.. తాజాగా మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ మరికొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana