Vinesh Phogat: ఖేల్రత్న, అర్జున అవార్డులు తిరిగిచ్చేయాలని నిర్ణయించింది స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన రెజ్లర్లలో వినేష్ కూడా ఒకరు.