Kaatera Darshan Visits Srikalahasti Temple: శాండల్‌వుడ్ నటుడు, కాటేరా హీరో దర్శన్ తన పుట్టినరోజు సందర్భంగా ఆలయాలను సందర్శిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆంధ్రాలోని ప్రసిద్ధ దేవాలయాలు అయిన తిరుపతి, శ్రీకాళహస్తిలను కుటుంబ సమేతంగా సందర్శించాడు. దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.