Sunday, October 27, 2024

రోజూ ఒక గ్లాస్ లస్సీ తాగితే వేల లాభాలు!-thousands of benefits with drinking lassi daily ,లైఫ్‌స్టైల్ న్యూస్

లస్సీని మొదట రిఫ్రెష్ తీపి పానీయంగా తయారు చేసేవారు. ప్రస్తుత కాలంలో అది ఉప్పు, కారం, పుదీనా, కొత్తిమీర మొదలైనవి వేసి వివిధ రూపాల్లో అందుబాటులోకి తెచ్చారు. డ్రైఫ్రూట్స్, మామిడి, గులాబీ, కుంకుమపువ్వు, గసగసాల వంటి రుచులతో ప్రత్యేక లస్సీ కూడా దొరుకుతుంది. లస్సీ శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఇందులోని బి కాంప్లెక్స్, విటమిన్లు, కాల్షియం, పొటాషియం, సల్ఫర్, ఫోలిక్ యాసిడ్ ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana